గుంటూరు : పేపర్ రహిత వైద్యసేవలు (డిజిటల్ హెల్త్ సర్వీసెస్) అంశంలో
జాతీయస్ధాయిలో ఐదు అవార్డులను గెలుచుకున్నందుకు శుక్రవారం తాడేపల్లి క్యాంప్
కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్
రెడ్డి అభినందించారు.