రాపూరు (వెంకటగిరి అసెంబ్లీ ఎక్స్ ప్రెస్)
రాపూరులోని పడమర వీధిలో గొబ్బెమ్మ పండుగ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. విద్యుత్ కాంతుల వెలుగులాలలో సంప్రదాయ గొబ్బెమ్మ పాటలు,భజనలు మధ్య తాత్కాలిక గౌరమ్మ ప్రతిమను ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో సంబరాన్ని నిర్వహించారు..యువత పిల్లలు పెద్ద లు అధిక సంఖ్యలు పాల్గొన్నారు…