వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ( మైనార్టీ విభాగం ) వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన షేక్ యస్ దాని భాషను నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో క్రమశిక్షణ గల నాయకుడిగా నిబద్ధత పనిచేసి వైఎస్ఆర్సిపి పార్టీని మరల అధికారంలోకి తీసుకోవడానికి నా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు పార్టీ నన్ను గుర్తించి బాధ్యతాయుతమైన పదవులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు