ను ఆవిష్కరించిన మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్
పార్టీ అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ
7న విజయవాడ లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు నిర్వహించే
“వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జయహో బీసీ మహాసభ” ను జయప్రదం చేయండి
ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు మంచి చేస్తుంది.
పుట్టపర్తి : విజయవాడ లో ఈనెల 7న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే
“వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయహో బీసీ- వెనుకబడిన కులాలే వెన్నెముక” మహాసభా ను
నిర్వహించే సందర్భంగా శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం, పుట్టపర్తి
లోని పుట్టపర్తి ఎమ్మెల్యే కార్యాలయంలో “వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జయహో
బీసీ” సభను జయప్రదం చేయండి అంటూ స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి,
నాయకులతో కలిసి మహాసభా పోస్టర్స్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి
జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గ
శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ. బీసీలంతా సభలో పెద్ద ఎత్తున పాల్గొని
జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి జిల్లా
ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.