హైదరాబాద్ : అమెరికాలోని శాన్ప్రాన్సిస్కోలో భారత మామిడి వంటకాల వేడుకలు
ఘనంగా జరిగాయి. తాజ్ క్యాంప్టన్లో నిర్వహించిన ఈ వేడుకల్లో చెస్ థామస్
రుచికరమైన వివిధ రకాల మామిడి వంటకాలను అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో
శాన్ఫ్రాన్సిస్కో భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్రప్రసాద్,
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేస్ పాల్గొన్నారు.

సిద్దిపేట ఐటీ టవర్‌కు ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ : సిద్దిపేటలో గురువారం
ప్రారంభం కానున్న ఐటీ టవర్‌కు ‘ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సెల్
(ఐజీబీసీ)’ గోల్డ్ రేటింగ్ ధ్రువపత్రం ప్రకటించింది. పర్యావరణ పరిరక్షణ,
హరిత వాతావరణం, ఆరోగ్యకర ప్రదేశాలతో నిర్మించిన భవనాలకు అందించే ఈ ధ్రువపత్రం
పొందడంపై ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ ఛైర్మన్ సి.శేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో
రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.