చెవి నొప్పి అనేది చిన్న పిల్లలలో ఓ వయస్సు వచ్చే వరకు సర్వ సాధారణంగా
గోచరించే సమస్య . చెవి నొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నట్లు వైద్య
నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో-చెవి ఇన్ఫెక్షన్ (ఓటిటిస్ మీడియా),
స్విమ్మర్స్ చెవి (చెవి లోపలి మార్గం చర్మం యొక్క ఇన్ఫెక్షన్), జలుబు లేదా
సైనస్ ఇన్ఫెక్షన్ నుండి వచ్చే ఒత్తిడి, దవడ నుండి చెవి వరకు ప్రసరించే దంతాల
నొప్పి ప్రధానంగా చెప్పవచ్చు . శిశువుల్లో చెవి సమస్యలు గుర్తించగానే
స్వంత వెద్యం కాకుండా శిశు వైద్యున్ని సంప్రదించడం ద్వారా సరైన చికిత్స
పొందవచ్చు . ఖచ్చితమైన రోగ నిర్ధారణ చేయడానికి సరైన పరీక్షలు నిర్వహించడం
ఉత్తమ మార్గం. మీ పిల్లల చెవి నొప్పితో పాటు అధిక జ్వరంతో కూడి ఉంటే
యాంటీబయాటిక్ మందులు ఉత్తమ చికిత్సగా చెప్పవచ్చు.మధ్య చెవి ఇన్ఫెక్షన్ నివారణకు అమోక్సిసిలిన్ మెడిసిన్ ఉపకరిస్తుంది .
అలెర్జీ లేదా దీర్ఘకాలిక లేదా పునరావృతమయ్యే ఇన్ఫెక్షన్ల నివారణకు
యాంటీబయాటిక్-పెన్సిలిన్ పని చేస్తుందని వివరించారు.

చాలా వరకు చెవి ఇన్ఫెక్షన్లు వైరస్ వల్ల సంభవిస్తాయి మరియు వాటికి
యాంటీబయాటిక్స్ అవసరం లేదు. మీ పిల్లల చెవి ఇన్ఫెక్షన్ వైరస్ వల్ల వచ్చిందని
మీ శిశువైద్యుడు అనుమానించినట్లయితే, పిల్లల చెవి నొప్పి నుండి ఉపశమనం
పొందడంలో సహాయపడే యాంటి బయాటిక్స్ లేకుండా చికిత్స అందిస్తారు.