‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’గా వినోదాలు పంచేందుకు
సిద్ధమవుతున్నారు.అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి. ఈ ఇద్దరూ జంటగా నటించిన ఈ
చిత్రాన్ని మహేష్ బాబు, పి తెరకెక్కించారు. యువీ క్రియేషన్స్ సంస్థ
నిర్మించింది. ఈ సినిమా తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్టు 4న విడుదల
కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఆహ్లాదకరమైన
సరికొత్త ప్రేమకథతో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో నవీన్ స్టాండప్ కమెడియన్
సిద్ధు అనే పాత్రలో కనిపించనున్నారు. అన్విత రవళి శెట్టి అనే చెఫ్ పాత్రను
అనుష్క పోషించింది. ఈ చిత్రంలో హీరో ధనుష్ ఓ పాట పాడారు” అని
చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: రధన్, ఛాయాగ్రహణం: నీరవ్ షా.