విజయవాడ : సి వి ఆర్ ప్లై ఓవర్ బ్రిడ్జీ పక్కన ఉన్న శ్రీ దేవీ కరుమారి అమ్మన్
శక్తి పీఠంలో శనివారం జేష్ట శుక్లపక్ష అష్టమి శ్రీ ధూమావతి పరదేవత ఆవిర్భావ
తిధి సందర్భంగా శ్రీ ధూమావతి అమ్మ హోమం ఘనంగా నిర్వహించారు. గ్రహ దోషాలు,
ఆర్ధిక ఇబ్బందులు, దిష్టి పీడలు, (నరఘోష) ఇరుగుపొరుగు వారినుంచి ఎదురయ్యే
ఇబ్బందులనుండి బాధితులు బయటపడి వూరట చెందడానికి ఈ హోమం ఎంతో దోహదపడుతుందనేది
భక్తుల నమ్మకం. అందుకే ఈ ధూమావతి హోమాలు నిర్వహిస్తుంటారు.శ్రీ దేవీ కరుమారి
అమ్మన్ పీఠంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో శక్తీ పీఠం
పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు,జ్ఞానేశ్వర్, ఆలయ అర్చకులు దీక్షితులు,
భక్తులు శ్రావణ కుమార్ చాముందేశ్వరి,లక్ష్మి నరసింహ మూర్తి తదితరులు
పాల్గొన్నారు.