విజయవాడ పశ్చిమ : ప్రస్తుత రాష్ట్ర హైకోర్టు జడ్జి సి హెచ్ మానవేంద్ర నాధ్
రాయ్ ఆదివారం శ్రీ దేవి కరుమారి అమ్మన్ శక్తి పీఠంలో ప్రత్యేక హోమంలో
పాల్గొన్నారు. లోక కళ్యాణార్ధం అయన చేతులు మీదుగా వన దుర్గా శూలినీ దుర్గా
సహిత శ్రీ మహా ప్రత్యంగిర హోమం నిర్వహించారు. తొలుత శక్తి పీఠం పీఠాధిపతులు
శ్రీ శ్రీ శ్రీ కరుమారి దాసు, జ్ఞానేశ్వర్, శక్తి పీఠం పూజారులు హైకోర్టు
న్యాయమూర్తి సీహెచ్ మాన వేంద్ర నాధ్ రాయ్ కి పీఠం సంప్రదాయం ప్రకారం ఘనంగా
స్వాగతం పలికారు.అనంతరం ఆయన ఈ హోమంలో పాల్గొన్నారు. జడ్జి కి పీఠాధిపతులు
శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు ఆశీర్వఛనాలు అందించారు. లోక కళ్యాణార్ధం తాను ఈ
హోమం జరిపించానని ఆయన తెలిపారు.