Mail:eopenchala@gov.in
Websites:
https://tms.ap.gov.in/PLNPKN/cnt/index
www.aptemples.ap.gov.in
అందరికీ నమస్కారం: 🙏 తేది:2.2.2024*
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,రాపూరు మండలం, పెంచలకోన క్షేత్రం,శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నందు .. * తేది:2.2.2024 శుక్రవారం* .. శ్రీ వారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భముగా * ఉదయం గం.4.00 లకు మూలమూర్తికి అభిషేకము ,* చందనాలంకారము , ప్రత్యేక పుష్పాలంకరణ, విశేష నృసింహ హోమము , కళ్యాణోత్సవం మరియు సాయంత్రము ఆస్థాన బంగారు గరుడ సేవ ప్రధాన *అర్చకులు ,వేదపండితుల మంత్రోచ్చారణ లతో సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి గారి ప్రత్యక్ష పర్యవెక్షణలో అత్యంత వైభవముగా నిర్వహించడం జరిగింది.
ఇట్లు,
K. జనార్దన్ రెడ్డి
సహయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.