స్వయంకృషితో పైకి వచ్చిన అతి కొద్దిమంది బాలీవుడ్ హీరోల్లో షారుఖ్ ఖాన్ ఒకరు.
అతను పది రూపాయలతో ముంబై నగరంలో ఎన్నో రోజులు తిరిగాడు. ఇక ఇప్పుడు అతని ఆస్తి
విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. పఠాన్ చిత్రం తాజా విజయాన్ని
ఆస్వాదిస్తున్న షారుఖ్ 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి శుభాకాంక్షలు
పంచుకున్నారు. పఠాన్ బాక్సాఫీస్ వద్ద ఆల్-టైమ్ రికార్డులను బద్దలు కొట్టడంతో,
షారుఖ్ ఖాన్ తన సినిమా గురించి కాకున్నా ట్విట్టర్లో ఒక ప్రత్యేక సందేశాన్ని
పంచుకున్నారు. భారత 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్ ద్వారా తన
తోటి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “దేశ్ కే లియే క్యా కర్ సక్తే హో (దేశం
కోసం మీరు ఏమి చేయగలరు)…అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన రాజ్యాంగం
మనకు అందించిన ప్రతిదానిని మనం గౌరవిద్దాం. మన దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు
తీసుకువెళదాం. జై హింద్’ అని తన ట్వీట్లో రాశారు. నటుడి సందేశానికి
అభిమానులు, అనుచరుల నుంచి అతనికి అనేక ప్రత్యుత్తరాలు వచ్చాయి. ప్రారంభ
రోజునే పఠాన్ ₹57 కోట్లు సంపాదించినందుకు పలువురు అతన్ని అభినందించారు.