గునీత్ మోంగా డాక్యుమెం టరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ షార్ట్
ఫిల్మ్ విభాగంలో నామినేట్ అయింది. 95వ అకాడమీ అవార్డ్స్‌లో డాక్యుమెంటరీ
షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ కావడంపై ది ఎలిఫెంట్ విస్పరర్స్
డాక్యుమెంటరీ నిర్మాత గునీత్ మోంగా ఆనందాన్ని వ్యక్తపరిచారు. అవార్డుకు తమ
సినిమా నామినేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఆమె ట్వీట్ చేశారు.
ప్రపంచంలోని టాప్ 5లో చేరినందుకు నేను చాలా కృతజ్ఞురాలినని ఆమె ప్రకటించారు.
విదేశాల్లో గుర్తింపు పొందిన తర్వాత భారతీయ ప్రేక్షకులు భారతీయ సినిమాలను
మరింత సీరియస్‌గా తీసుకుంటారా ఆని ఆమెను విలేకరులు అడిగారు. ఇందుకు మోంగా
స్పందించారు. భారతదేశంలో డాక్యుమెంటరీలను ఎలా చూస్తారు అనే దాని గురించి ఆమె
అంతర్దృష్టిని అందించారు.
“డాక్యుమెంటరీ ప్రపంచం భారతదేశానికి కొత్త శైలి. కానీ ప్రపంచ
ప్లాట్‌ఫారమ్‌లు దానిని ముందుకు తెస్తున్నాయి,” అని ఆమె చెప్పారు. “మేము
అటువంటి స్టార్ సిస్టమ్ కు దూరం, అది చెడ్డ విషయం కాదు కానీ మన పరిశ్రమ ఎలా
నిర్మించబడింది? ఒక్కో డాక్యుమెంటరీ వినియోగానికి ఫార్మాట్ కొత్తది కానీ
ఇప్పుడు ఉచితంగా అందుబాటులో ఉంది. వాస్తవానికి, అవార్డులు దానిని హైలైట్
చేయడంలో సహాయపడతాయ’ని పేర్కొన్నారు.