కడప: పీసీసీ మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి కుటుంబ సభ్యులు కార్యకర్తలతో కలిసి
సంక్రాంతి వేడుకలు జరుపుకొన్నారు. గాలిపటాలు ఎగరేసి అందరికీ శుభాకాంక్షలు
తెలిపారు. పండుగలు మానవ జీవితంలో అంతర్భాగమని, మనుషుల మధ్య ప్రేమలు అనుబంధాలు,
ఆప్యాయతలు పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయని ఆయన అన్నారు.