సంగీత కచేరీ సందర్భంగా హ్యారీ స్టైల్స్పైకి చాక్లెట్ ముక్కలు విసిరిన కారణంగా
అతని కంటికి బాగా దెబ్బ తగిలింది. మాజీ వన్ డైరెక్షన్ గాయకుడు తన కంటిని
కప్పుకుంటూ.. తన ప్రదర్శన సమయంలో దాన్ని తెరవడానికి కష్టపడుతున్న వీడియోలు
వైరల్ అయ్యాయి. పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహంతో ఈ చర్యను
ఖండించారు. హాలీవుడ్ గాయకుడు ఈ వారం ప్రారంభంలో లాస్ ఏంజిల్స్‌లో తన సంగీత
కచేరీని నిర్వహించాడు. అతని నటనకు అభిమానులు ఫిదా అవుతుండగా, స్కిటిల్
చాక్లెట్ ప్యాకెట్ ఎక్కడి నుంచో వచ్చి అతనిపై పడింది. ఎవరో అభిమానులు వేసిన ఆ
చాక్లెట్ హ్యారీ కంటికి తగిలింది. హ్యారీ వెంటనే తన కన్ను పట్టుకునే ప్రదర్శన
కొనసాగించాడు. హిట్ తర్వాత హ్యారీ తన కన్ను తెరవలేకపోయాడని పలువురు కచేరీకి
వెళ్ళినవారు గమనించారు. కచేరీ ముగిసిన తర్వాత, హ్యారీ స్క్వాడ్ డ్రమ్మర్ పౌలీ
లవ్జోయ్ గాయకుడి కన్ను బాగానే ఉందని లైవ్ సెషన్ ద్వారా అభిమానులకు
తెలియజేశాడు.