విజయవాడ : భారత రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి, భారత తొలి మహిళా ప్రధానమంత్రి
ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఏపిసిసి
ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం విజయవాడ ఆంధ్రరత్న భవన్ నందు సంజయ్
గాంధీ కి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపిసిసి అధ్యక్షులు గిడుగు
రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
పాల్గొన్నారు.