పవన్ కల్యాణ్ – సుజిత్ కలయకలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘ఓజి’. ఈ సినిమా
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా తాజాగా మూడో షెడ్యూల్ ను
ముగించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ సామాజిక
మాధ్యమాల వేదికగా వెల్లడించింది. ఈ సినిమా ఇప్పటి వరకు 50శాతం పూర్తయినట్లు
తెలిపింది. రాబోయే షెడ్యూల్స్ లో మరింత ఆసక్తికరంగా ఉండనున్నాయని జులై, ఆగ
స్టులో జరగనున్న షెడ్యూల్స్ లో మొత్తం షూటింగ్ ను ముగించాలని చిత్ర యూనిట్
భావిస్తున్నారు అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో పవన్
గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నారు. ప్రియాంక మోహన్ కథానాయిక. ఇమ్రాన్ హష్మీ
ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్
తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్