విజయవాడ : ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు
మంజుల దేవి ఆధ్వర్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్య
సలహాదారులును కలసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల విడుదల చేసిన జీవో
ఔట్సోర్సింగ్ , కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయటంపై హర్షం వ్యక్తం
చేస్తూ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ నర్సెస్ కాంట్రాక్ట్ పద్ధతిన అపాయింట్ అయిన
నర్సింగ్ ఆఫీసర్స్ గూర్చి వివరించి జీవోలో వారిని కూడా పొందుపరచాలని వినపత్రం
అందజేశారు. అది పరిశీలించిన సజ్జల రామకృష్ణ సానుకూలంగా స్పందిస్తూ వివరణ
ఇచ్చారని అందులో భాగంగా జీవో తీసుకురావడం అంటూ జరిగింది కనుక దశలవారీగా
అందర్నీ రెగ్యులరైజ్ చేయడం జరుగుతుందని మాట ఇస్తున్నానని అన్నారన్నారు. వెంటనే
స్పందించిన సజ్జల రామకృష్ణా రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్
రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్
అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పూనం మాలకొండయ్య , ఆంధ్ర ప్రదేశ్
వైద్య శాఖ మంత్రి విడుదల రజిని లకు గవర్నమెంట్ నర్స్ అసోసియేషన్ తరపున రాష్ట్ర
అధ్యక్షురాలు మంజుల దేవి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ శాలిని,విజయ, మౌనిక,
రోషిని, సౌమ్య, రేఖ, ఆశాజ్యోతి, మహేశ్వరి, తదితరులు కృతజ్ఞతలు తెలియజేశారు.