బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
సమస్యలపై పోరాడి సాదించుకుందామని జన సేన వెంకటగిరి సమన్వయ కర్త గూడూరు వెంక టేశ్వర్లు పేర్కొన్నారు.సోమవారం బాలాయపల్లి మండల అధ్యక్షుడు పగడాల వెంకటరమణ ఆధ్వర్యంలో గొట్టికాడు,పాకపూడి గ్రామం లో జనం లోకి జనసేన గడప గడప కి బాబు ష్యురిటి భవిషత్తు గ్యారంటీ ప్రచారం జరిగింది. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గాజు గ్లాస్ సైకిల్ గుర్తు ల కు ఓటు వేసి జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వాలను గెలిపించా లని ప్రజలను కోరారు.గ్రామస్తులు మాట్లాడుతూ త్రాగునీరు, సాగునీరు, తెలుగు గంగా కాలువ కావాలని గ్రామస్తులు కోరారు. సి సి రోడ్డులు, డ్రైనేజీ, అర్హులైన వారికి ఇంటి స్థలాలు ఇవ్వలేదన్నారు. అంగనవాడి స్కూల్ లేదు ఈ గ్రామంలో ఎస్సీ కాలనికి తాగునీటి వసతి లేదు మా గ్రామానికి శాశ్విత స్మశాన వాటిక లేదు, గ్రామ పెద్దలు తెలియజేయశారు.ఈ కార్యక్రమంలో బాలాయపల్లి మండల అధ్యక్షులు పగడాల వెంకటరమణ, పుల్లూరు గురునాథ్, పగడాల శ్రీహరి ఎల్లంపాటి బాలసుబ్రహ్మణ్యం, కిషోర్, రషీద్, పండు, గురెంద్ర తదితరులు పాల్గొన్నారు.
పోటో:-ప్రచారం చేస్తున్న దృశ్యం