తెలంగాణలో ఏ రంగాన్నీ విస్మరించకుండా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్
పేర్కొన్నారు. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి రాష్ట్రం దిక్సూచిలా
మారిందని వివరించారు. తెలంగాణలో కరెంట్ కష్టాలు.. తాగునీటి తిప్పలు లేవని
స్పష్టం చేసిన ఆయన.. దేశం కడుపు నింపే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని
వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో
చర్చ ముగియగా చర్చకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు.