రామ్ కథానాయకుడిగా… బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ
సినిమాలో శ్రీలీల కథానాయిక. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా
చిట్టూరి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా
అనుకున్న సమయం కంటే ముందే ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదట అక్టోబరు 20గా
విడుదల చేస్తామని ప్రకటించారు. తాజాగా సెప్టెంబరు 15నే చిత్రాన్ని ప్రేక్షకుల
ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా రామ్ కొత్త లుక్ ని కూడా
విడుదల చేశారు. ‘రామ్ మునుపెన్నడూ లేని విధంగా ఓ సరికొత్త అవతారంలో సందడి
చేయనున్నారు. భారీ నిర్మాణ విలువలు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో
రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రానికి సంగీతం: తమన్