హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన
సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదు లోని తన క్యాంపు
కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ ధర్మ పరిపాలన సంస్థ , జై గౌడ్
ఉద్యమం – జాతీయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి
పాపన్న గౌడ్ మహారాజ్ 373 వ జయంతి ని పురస్కరించుకొని ఆగస్టు 13వ తేదీన
హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్న జయంతి వారోత్సవాల పై
రూపొందించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జై గౌడ్ ఉద్యమం
జాతీయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్, రాష్ట్ర గౌడ సంఘాల
సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్, రాష్ట్ర గౌడ హాస్టల్ పాలకమండలి
సభ్యులు అయిలి వెంకన్న గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, అఖిల భారత గౌడ సంఘం
రాష్ట్ర అధ్యక్షులు కురేళ్ల వెములయ్య గౌడ్, జై గౌడ్ ఉద్యమం జాతీయ, తెలంగాణ,
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.