ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సలార్ చిత్రం టీజర్
విడుదలకు తేదీ ఖరారైంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ టీజర్ ఈ నెల 6న ప్రేక్షకుల
ముందుకు రానుంది. నిర్మాణ సంస్థ హాంబలే ఫిల్మ్స్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ
సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో విలన్ గుండెల్లో గొడ్డలి
దించిన ప్రభాస్ లుక్ ఆసక్తిని పెంచింది. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయిక.
ప్రశాంత్ నీల్ దర్శకుడు. సెప్టెంబరు 28న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రాబోతుంది.