సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభం
కాబోతుంది. దీనికి ‘గాంజా శంకర్’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఈ సినిమా షూటింగ్
జులైలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘విరూపాక్ష” తరవాత సాయిధరమ్ తేజ్
నటిస్తున్న చిత్రం ఇదే. ఇందులో కథానాయికగా పూజా హెగ్దే, శ్రీలీల పేర్లు
పరిశీలనలో ఉన్నాయి. వీరిద్దరితోనూ తేజ్ ఒక్కసారి కుడా కలసి నటించలేదు.
కథానాయికగా ఎవరు ఎంపిక అయినా..అది కొత్త కాంబోనే అవుతుంది. శ్రీలీల, పూజా
హెగ్దే ఫుల్ బిజీ. వీళ్ల కాల్షిట్లకు బాగా డిమాండ్ ఉంది. వీరిద్దరిలో ఎవరు
అందుబాటులో ఉంటారో వాళ్లనే కథానాయికగా ఎంచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం సంపత్
నంది, శ్రీలీల, పూజహెగ్డేలతో టచ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇద్దరికీ కథ
వినిపించారు.ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకోవాల్సివుంది. ‘సిటీమార్ తో మంచి హిట్
అందుకొన్న సంపత్ నంది మాస్, కమర్షియల్ చిత్రాలు బాగా తెరకెక్కిస్తారు అనే
గుర్తింపు ఉంది. ‘గాంజా శంకర్’ కూడా అలాంటి కథే