సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం “డీజే
టీల్లు స్క్వేర్”. డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా వస్తున్న సినిమా ఇది.
డీజే టిల్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈసారి కథ ఎన్ని మలుపులు
తిరుగుతుందో తెలియాలంటే ‘టిల్లు స్క్వేర్ చూడాల్సిందే అంటున్నారు చిత్ర బృందం.
మల్లిక్రమ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా…
సిట్టీ నీది సిరుగుతుందేమో సూడరా బుల్లోడా…’ అంటూ సాగే పాటనీ విడుదల చేశారు.
ఈ పాటని రామ్ మిరియాల స్వరపరిచి, ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.