అమరావతి : బోయ, వాల్మీకి కులాలకు సంబంధించిన సమస్యలపై అధ్యయనం చేసిన
నివేదిక (పార్ట్ 1) ను అందజేసిన రిటైర్ట్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఆనంద్
కుమార్ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందచేశారు. ఈ
సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే కలిశారు.