అన్నమయ్య జిల్లా :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్
రెడ్డికిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్
శాఖా మంత్రి, అన్నమయ్య జిల్లా ఇన్ చార్జీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
స్వాగతం పలికారు. సీఎం చేతుల మీదుగా “జగనన్న విద్యా దీవెన” కార్యక్రమాన్ని
మదనపల్లిలో బటన్ నొక్కి, ఫీజు రియంబర్స్ మెంట్, విద్యార్థుల తల్లుల ఖాతాలలోకి
జమ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి, అన్నమయ్య
జిల్లా ఇన్ చార్జీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.