ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పుట్టినరోజును పురస్కరించుకుని ఎంపీ సంతోష్‌కుమార్ కీలక
నిర్ణయం తీసుకున్నారు. కొండగట్టు అంజన్న సన్నిధి వెన్నంటి ఉండే 1000 ఎకరాలను
దత్తత తీసుకుంటున్నట్లు ఎంపీ తెలిపారు. మొదటి విడతగా కోటి రూపాయల వ్యయంతో అటవీ
భూమికి మరింత పచ్చందాలు అద్దుతామని స్పష్టం చేశారు.