అమరావతి : సీఎం క్యాంప్ కార్యాలయంలో బీసీ ముఖ్యనేతలు మరికాసేపట్లో భేటీ
కానున్నారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స, బూడి ముత్యాలనాయుడు,
వేణుగోపాలకృష్ణ, జయరాం, జోగి రమేష్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు
అనిల్‌కుమార్ యాదవ్, పార్థసారథి, ఎంపీ మోపిదేవి హాజరవుతారు. రానున్న రోజులోల
బీసీల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై చర్చించనున్నారు. అమరావతి
సమావేశంపై ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ బీసీ వర్గాలకు ఇంకా ఏం
చేయాలో కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో రూట్‌మ్యాప్‌పై
స్ఫష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. త్వరలో జిల్లా స్థాయిలో సదస్సులు పెడతామని
తెలిపారు. సమావేశం అనంతంర సీఎం జగన్‌కు నివేదిక అందజేయనున్నట్లు వెల్లడించారు.