అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ
మంత్రి డాక్టర్ భగవత్ కిషన్‌రావు కరాడ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో కేంద్రమంత్రి భగవత్ సమావేశమయ్యారు.
విజయవాడకు వచ్చిన భగవత్ కిషన్‌రావు సీఎం జగన్‌ను కలిశారు. ఈ మేరకు సీఎం
జగన్‌ను కేంద్రమంత్రి భగవత్ సన్మానించగా కేంద్రమంత్రి భగవత్ కిషన్‌రావును
సీఎం జగన్ సన్మానించారు. అనంతరం వెంకటేశ్వరుని ప్రతిమను కేంద్రమంత్రి భగవత్
కిషన్‌రావుకు సీఎం జగన్ బహుకరించారు.