గుంటూరు : నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్.జగన్‌తో
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి కేక్ కట్
చేయించారు. ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్.జగన్‌కు శాసనమండలి ఛైర్మన్ కె
మోషేన్ రాజు, ఉప ముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ
మంత్రి జోగి రమేష్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎంపీ నందిగాం సురేష్,
ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్ కె ఎస్
జవహర్‌రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ
అధికారులు, ఇతర ఉన్నతాధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.