గుంటూరు : ఏపీ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి, సీఎం స్పెషల్ సీఎస్
పూనం మాలకొండయ్య మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు.
సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా
శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ను కలిసిన వారిలో ఆయన కార్యదర్శులు కె.
ధనుంజయ్ రెడ్డి, రేవు ముత్యాలరాజు, అదనపు కార్యదర్శి డాక్టర్ నారాయణ భరత్
గుప్తా కూడ ఉన్నారు.

సీఎం జగన్ను కలిసిన రాష్ట్ర పోలీస్ కంప్లైట్స్ అధారిటీ సభ్యులు :
రాష్ట్ర పోలీస్ కంప్లైట్స్ అధారిటీ చైర్పర్సన్, అధారిటీ సభ్యులు క్యాంపు
కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పోలీస్
కంప్లైంట్స్ అధారిటీ ఏర్పాటైన తర్వాత తొలిసారి చైర్పర్సన్ జస్టిస్ జె
ఉమాదేవి ఆధ్వర్యంలో సీఎంను కలిసిన అధారిటీ సభ్యుల్లో బి.ఉదయలక్ష్మి(రిటైర్డ్
ఐఏఎస్), బి.శ్రీనివాసులు (రిటైర్డ్ ఐపీఎస్), కె వి గోపాలరావు (రిటైర్డ్
ఐపీఎస్) ఉన్నారు.