విజయవాడ : సీనియర్ జర్నలిస్ట్, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్ష్యులు నిమ్మరాజు
చలపతిరావు ని ఎపి మీడియా అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు
సత్కరించారు. వ్యక్తిగతంగా తరచు జర్నలిస్టులను కలుస్తున్న కొమ్మినేని తన టూర్
లో భాగంగా ఈ రోజు కలిదిండి లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో నిమ్మరాజు
కుటుంబ సభ్యులు, జర్నలిస్టు మిత్రుల సమక్షంలో గత 40 ఏళ్ళుగా జర్నలిస్టుగా
తాను చేస్తున్న సేవలకు గాను మీడియా అకాడమి చైర్మన్ అభినందిస్తూ షాలువా,
పుష్పగుఛ్ఛాలతో అభినందిస్తూ జ్ఞాపికను అందచేసారు. ఈ కార్యక్రంలో మీడియా అకాడమి
కార్యదర్శి మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్, సీనియర్ జర్నలిస్ట్ శ్రీరామ్ యాదవ్
తదితరులు పాల్గొన్నారు.