కొవ్వూరు : కొవ్వూరు లోని 5వ వార్డు లో గల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని
హోంమంత్రి తానేటి వనిత దర్శించారు. శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఆలయంలో
జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో హోంమంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర
ప్రజలందరికీ, కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి
ఆశీస్సులు కలగాలని ప్రార్తించినట్లు హోంమంత్రి తెలిపారు. ఎక్కడ చూసినా
శివాలయాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలలో భక్తులు పోటెత్తి ఉన్నారని
పేర్కొన్నారు. దేవుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సంతోషంగా, ఆనందంగా ఉండాలని
హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.