భారత్ పించ్ హిట్టర్, ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ 32 ఏళ్ల వయసులో ప్రపంచ నంబర్
వన్ టీ20 ఇంటర్నేషనల్ బ్యాట్స్‌మన్ అయ్యాడు. సూర్యకుమార్ పరివర్తనను దగ్గరగా
చూసిన మాజీ ముంబై ఓపెనర్, కోచ్ వినాయక్ మానే తాజాగా ఓ ప్రకటన చేశాడు.
‘సూర్యకుమార్ యాదవ్ టెస్టు మ్యాచ్ ల్లో రాణిస్తాడో లేదో ఊహించలేం’ అని కోచ్
వినాయక్ మానె చెప్పిన మాటలు ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారాయి. అయినా సూర్య
కుమార్ యాదవ్‌కి అవకాశం ఇస్తే ప్రయత్నిస్తాడని హామీ ఇచ్చాడు.