పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. ఈ చిత్రాన్ని సుజిత్
తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పవన్
పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 2న ఈ సినిమా నుంచి ఓ ప్రచార చిత్రం విడుదల
కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు
ఓ కొత్త పోస్టర్ ను అభిమానులతో పంచుకుంది. అందులో పవన్ తన అనుచరులతో కలిసి
కొందరు శత్రువుల్ని చంపి తిరిగి వెళ్తూ కనిపించారు. ఈ పోస్టర్ ను
గమనించినట్లైతే ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు
తెలుస్తుంది. ఈ చిత్రంలో పవన్ ఒక గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారనీ సమాచారం.