బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
నేదురుమల్లి రాజ్యలక్ష్మి, జనార్థనరెడ్డి తనయుడిని మీ బిడ్డగా ముందుకు వస్తున్నా సేవచేసేందుకు భాగ్యం కల్పించండి మీకుసేవచేస్తామని ఆంధ్రప్ర దేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ తిరు పతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వెంకట గిరి నియోజకవర్గం కన్వీనర్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం మండ ల కేంద్రంలో ఉన్న సచివాలయం ప్రాంగణంలో మండల పార్టీ అధ్యక్షుడు వెందోటి. కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో పొదుపు మహిళలకు ఆసరా పథకం ద్వారా అందించే చెక్కు పంపిణీ చేశారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మన ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగానే సుమారు78.98 లక్ష స్వయం సహాయక సంఘా లోని సుమారు 78.94 లక్షల మంది అక్క చెల్లెమ్మ ల ఖాతాలో వైయస్సార్ ఆసరా పథకం ద్వారా జమవుతుందన్నారు.
ఆర్థిక సాయం జగన్ కే తగును :-
పేదలు ఆర్థికంగా వెనక పడుతున్నారని ఆలో చించి వెంటనే ఆర్థిక సాయం ప్రతి కుటుంబానికి అందించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని కొన్నిసార్లు. నేను ఏడాది పాటు 76 వేలు కుటుం బాలు గడపలను సందర్శించామన్నారు. ప్రతికు టుంబంకు సంక్షేమ పథకాలు అందడంపై ప్రజలు అర్థం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఆనం వల్ల అభివృద్ధి కుంటుపడింది :-
ఆనం రామనారాయణ రెడ్డి వల్లనే వెంకటగిరి నియోజవర్గం అభివృద్ధి కుంటుపడిందని అందు వలన అతనిని తొలగించి నన్ను సమన్వయకర్తగా నియమించారన్నారు.జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు కడప గడప తిరిగి మీ సమస్యలు తెలుసు కుని వాటిని పరిష్కారం చేసిన్నాను, నావల్ల పరిష్కారం కానీ వాటిని పై స్థాయి తీసుకుని వెళ్ళి పరిష్కారం చేసిన నని చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెందోటి కార్తీక్ రెడ్డి, రాష్ట్ర మహిళా నాయ
కురాలు రాయి.దేవి చౌదరి,
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లంటి. రాంబాబు నాయుడు, గుర్రం రామ్మూర్తి యాదవ్, వైస్ ఎంపీపీ వాన పార్వతి, నిడిగల్లు సర్పంచి గాయత్రి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
పోటో:- మాట్లాడుతున్న నేదురుమల్లి