కర్నూలు : రాయలసీమ గర్జనలో పాల్గొన్న వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
సోమవారం అస్వస్థతకు గురయ్యారు. సభలో ప్రసంగిస్తూ మధ్యలోనే స్పీచ్ ను
ఆపివేశారు. ‘అందరూ క్షమించాలి’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోగా కార్యకర్తలు
ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో సిద్ధార్థరెడ్డికి ఏమైందంటూ
అభిమానులు ఒకింత ఆందోళన చెందుతున్నారు.