దక్కిలి మండలంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల సెంటర్లో హాస్యనటుడు హాలీ మాట్లాడుతూ హలో డక్కిలి నా పేరు హలీ మీ ఊర్లోనే ఉంది నా పేరు అంటూ… మీరు సామాన్యులు కాదు ఎంతో ఆదరిస్తారు, పనిచేయకపోతే కత్తిరిస్తారు అందుకే గతంలో 175 సీట్లకు 151 సీటు గెలిపించి ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డిని. రామన్నది వాకాడు ఆయన ఒక్కడే ఆయన తండ్రి జనార్దన్ రెడ్డి మాకు ఎంతో ఇండస్ట్రీగా ఉపయోగపడ్డారు. మేము ఎక్కడ కనిపించినా జనార్దన్ రెడ్డికి ఆప్యాయంగా నవ్వుతూ పలకరిస్తారని, ఆ చిరునవ్వే మనకు కావాలని పోయేటప్పుడు ఏమి ఎత్తుకొని పోమని అభిమానం ఉంటే చాలని అన్నారు. వచ్చేది ఎండాకాలం మనకు ఫ్యాన్ ఎంతో ముఖ్యమని ఫ్యాన్ గుర్తుకే ఓటేసి 2024లో ఎక్కడ రామన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించి అక్కడ సీఎం జగన్మోహన్రెడ్డిని చేయాలని ఆయన ప్రజలకు అభివాదం చేశారు.