గుంటూరు : రాష్ట్రం నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే హాజిలు రాష్ట్ర ప్రజలు
సుఖసంతోషాలతో , భోగభాగ్యాలతో , సిరి సంపదలతో విరాజిల్లాలని దువా చేయాలని
డిప్యూటి సిఎం అంజాద్ బాషా విఙ్ఞప్తి చేశారు. గురువారం తెల్లవారు జామున అయన
నంబూరులో ఉన్న సిరాజుల్ ఉలూం మదరసాలో ఏర్పటైన ఆంధ్రప్రదేశ్ హజ్ హౌసును
ఆంధ్రప్రదేశ్ స్టేట్ హజ్ కమిటి ఛైర్మెన్ బద్వేల్ షెక్ గౌసల్ అజాం తో కలిసి
సందర్శించారు. గురువారం ఉదయం విమానానికి బయలుదేరుతున్న హాజలను ప్రతి ఒక్కరిని
పలకరించారు. బస కేంద్రములో సౌకర్యాల గురించి ఆరాతీసారు . హాజిలు తమ ను హజ్
కమిటి వారు చూస్తున్న తీరుపట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. హజిలను సగౌరవంగా
సాగనంపే కార్యక్రమాని కి ముందుగా జరిగె ప్రత్యెక ప్రార్థన , దువాలలో డిప్యూటి
సిఎం పాల్గొన్నారు . దువా అనంతరం వారికి శుభకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరికీ
ఒక చేతి గొడుగు, మిఠాయిలను అయన అందించారు. హాజిలు బయలుదేరుతున్న బస్సులకు అయన
ఆంధ్రప్రదేశ్ స్టేట్ హజ్ కమిటి ఛైర్మెన్ బద్వేల్ షెక్ గౌసల్ అజాం ఆకు పచ్చ
జెండాను ఊపి వారిని విజయవాడ అంతర్జాతీయ విమానశ్రయానికి పంపారు. ఈ సందర్బగా ఆయన
మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు
బయలుదేరుతున్న హాజీ లకు ప్రత్యే క సౌకర్యాల కల్పన జరిగిందన్నారు . టికెట్ ధర
వ్యత్యాసాన్ని సిఎం జగన్ మోహన్ రెడ్డి పెద్ద మనసుతో , ముస్లింల పట్ల ఉన్న
అనంతమైన ప్రేమతో భర్తి చేశారన్నారు. బస కేంద్రములో హజిల వసతులను ప్రతి క్షణం
పరిశీలిస్తున్నామన్నారు . ఆంధ్రప్రదేశ్ స్టేట్ హజ్ కమిటి ఛైర్మెన్ బద్వేల్
షెక్ గౌసల్ అజాం అయన కమిటీలోని సభ్యులు ప్రశంసనీయం మైన సేవలందిస్తున్నారన్నారు
. ప్రభుత్వ యంత్రాంగంలో అన్నీ శాఖలను సమన్వయ పరుస్తు హజ్ కమిటి సిఇవో అబ్దుల్
ఖాదిర్ బస శిబిరంలో యాత్రికులు వెళ్తున్నాని రొజులు ఇక్కడే ఉండి పొయి వారి
సిబ్బందితొ 24 గంటలు అందుబాటులొ ఉండటం జరుగుతుందన్నారు . ఆహర పదార్దాల విషయంలొ
ప్రతి హాజీ ,వారి కుటుంబసభ్యులకు శ్రేయోభిలాషులకు రుచికరమైన ఆహారాన్ని
అందిస్తున్నామన్నారు . మండు వేసవిని దృష్టిలొ ఉంచుకుని హాజిల విరామ కేంద్రాలను
సెంట్రల్ ఎయిర్ కండిషన్ లో ఉంచండం జరిగిందన్నారు. సువిశాల ప్రాంగణంలో
సేదతీరేందుకు ఏర్పాటు చేశామన్నారు . తమ ఏర్పాట్లతో పాటుగా కొందరు దాతలు స్వచంద
సేవలందిస్తున్నరన్నారు . గుంటురు ఎమ్మేల్యే మొహమ్మద్ ముస్తఫా అందిస్తున్న
చల్లని నీటి కూలర్ల ఎర్పాటు అద్బుతమన్నారు . ఇప్పటికి హజ్ యాత్రకు వెళ్లిన
వారు ఆద్యాత్మిక గమ్య స్థానాలకు చేరుకున్నారన్నారు . రానున్న రోజుల్లొ కూడా
హజ్ యాత్రికులకు నిస్వార్థ సేవలందిస్తామన్నారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర
ప్రభుత్వ మైనారిటి వ్యవహారాల సలహాదారులు ముఫ్తి సయ్యద్ షా మొహమ్మద్ అలీ
బాగ్దాది , ఆంధ్రప్రదేశ్ స్టేట్ హజ్ కమిటి ఛైర్మెన్ బద్వేల్ షెక్ గౌసల్ అజాం,
గుంటురు తూర్పు ఎమ్మేల్యే మొహమ్మద్ ముస్తఫా , ఎమ్మెల్సి కంట్రాక్టర్ ఇషాక్
బాషా , ముహమ్మద్ రూహుల్లా , హజ్ కమిటి సభ్యులు వలియుల్లా హుస్సేనీ , హఫీజ్
మన్సూరు అహమ్మద్ , ఇబాదుల్లా , బాసిత్ , పుంగనూరు ఖాదర్ తదితరులు పాల్గొన్నారు
.