బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ విడాకుల అనంతరం యంగ్ నటి, గాయని సబా
ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అయినప్పటికీ హృతిక్, సబా ఈ రూమర్లపై ఇప్పటి వరకు నోరు విప్పలేదు. తరచూ
వీరిద్దరు ముంబై రోడ్లపై చట్టపట్టాలేసుకుని తిరగడం, డిన్నర్ డేట్స్‌కు,
పార్టీలకు జంటగా హాజరవుతున్నారు. దీంతో ఈ వార్తలు నిజమే అంటూ బి-టౌన్లో
గుసగులాడుకుంటున్నారు.
హృతిక్ రోషన్‌తో డేటింగ్ చేస్తున్న సబా ఆజాద్, ప్రజలు తన వ్యక్తిగత జీవితం
గురించి ఎలా మాట్లాడతారనే దాని గురించి మాట్లాడారు. ఒక కొత్త ఇంటర్వ్యూలో
షోబిజ్ గురించి సబా మాట్లాడుతూ ‘ఇది ఒక పరిశ్రమ. ఇక్కడ ఒక వ్యక్తి వ్యక్తిగత
జీవితం చర్చించబడుతుంది, అన్నారు. అదేవిధంగా ‘కమర్షియల్ బాలీవుడ్ మ్యూజిక్’
గురించి కూడా సబా మాట్లాడారు.
ఈ తరుణంలో హృతిక్, సబాల సంబంధం గురించి పుకార్లు ప్రారంభమయ్యాయి. వారు గత
సంవత్సరం ఫిబ్రవరిలో ఒక డిన్నర్ డేట్లో కలిసి కనిపించారు. తరువాత, ఆమె కూడా
హృతిక్ కుటుంబంతో ఒక గెట్-టుగెదర్ కోసం చేరింది. గత ఏడాది మేలో చిత్రనిర్మాత
కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకలో ఇద్దరూ చేయి చేయి కలిపి నడవడంతో ఈ
పుకార్లకు తెరపడింది. హృతిక్ గతంలో ఇంటీరియర్ డిజైనర్ సుసానే ఖాన్‌ను వివాహం
చేసుకున్న విషయం తెలిసిందే.