కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్…
కలువాయి మండలం ఉయ్యాలపల్లి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ను, సచివాలయం ను జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్ జిల్లా స్టటికల్ ఆఫీసర్ కె సహనా, డీపీఎంవో ఎన్ రమేష్ బాబు, తనిఖీ చేశారు, ఈ తనిఖీలలో బర్త్, డెత్,డెలివరీ ,గర్భవతులు, రిజిస్టర్లు,తనిఖీ చేశారు, జిల్లా వైద్యాధికారి పెంచలయ్య ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్ ఈ తనిఖీల్లో జిల్లా స్టటికల్ ఆఫీసర్ కె సహనా, డీపీఎంవో ఎన్ రమేష్ బాబు, కలువాయి హెల్త్ సిబ్బంది ,సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు