ముందస్తు వ్యూహమేనా!
హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల సమాచారం నేపథ్యంలో బస్సు యాత్ర పేరుతో
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు బీజేపీ నాయకత్వం
కసరత్తు చేస్తోంది. 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసేలోగా ఉత్తర తెలంగాణ
జిల్లాల ముఖ్యనేతలతో బండి సంజయ్ సమీక్షలు పూర్తి చేయనున్నట్లు సమాచారం.