ఓ ప్రభుత్వ పాఠశాలలోని మరుగుదొడ్డిలో విద్యార్థిని ప్రసవించిన విషయం కలకలం
సృష్టించింది. సమీప బంధువు ఒకడు బాలికకు మాయమాటలు చెప్పి ఏడాది కాలంగా
లైంగికంగా వాడుకున్నాడు. ఈ క్రమంలో బాలిక కొన్ని రోజుల క్రితం గర్భవతి అయింది.
దీంతో నిందితుడు ఆ విద్యార్థినికి అబార్షన్ అయ్యేందుకు నాటుమందు ఇచ్చాడు.
దీని కారణంగా పాఠశాల బాత్రూమ్ లో బాలిక (ప్రీ-మెచ్యూర్ డెలివరీ)
ప్రసవించింది. బిడ్డ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అత్యాచార బాధిత యువతి చికిత్స పొందుతోంది.
షాకింగ్ విషయం ఏమిటంటే.. తమ కూతురు గర్భవతి అని బాధిత కుటుంబ సభ్యులకు కూడా
తెలియకపోవడం.