అమెరికన్ రాపర్, ఫ్యాషన్ డిజైనర్ కాన్యే వెస్ట్ తాను 2024లో అధ్యక్ష పదవికి
పోటీ చేస్తానని తెలిపాడు. ఇదే సమయంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన
సహచరుడిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ మేరకు కాన్యే వెస్ట్ గురువారం తన
ట్విట్టర్ ఖాతాలో “Ye” తో పాటు 24 సంఖ్యతో తిరుగుతున్న చిహ్నాన్ని పోస్ట్
చేశాడు. ఇది తదుపరి అమెరికా అధ్యక్ష ఎన్నికల సంవత్సరం 2024ని సూచిస్తుంది.
2024లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకుంటే.. డొనాల్డ్ ట్రంప్ తన
రన్నింగ్ మేట్‌గా ఉండాలని కోరుకుంటున్నట్లు ఫ్యాషన్ డిజైనర్ అయిన కాన్యే
వెస్ట్ చెప్పారు. కాగా ఫ్లోరిడాలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ తో ఉన్న ఓ వీడియోను
కూడా కాన్యే వెస్ట్ పోస్ట్ చేశాడు.