పదవీచ్యుతుడైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ‘తమాషా’ (జిమ్మిక్) నవంబర్ 26తో
ముగుస్తుందని పాకిస్థాన్ సమాచార, ప్రసార శాఖ మంత్రి మర్రియం ఔరంగజేబ్
తెలిపారు. నవంబర్ 26న తన లాంగ్ మార్చ్ ఇస్లామాబాద్ సమీపంలోని రావల్పిండికి
చేరుకుంటుందని, అప్పుడు భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటిస్తానని ఖాన్ ఒక
ప్రసంగంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో పాక్ మంత్రి మర్రియం చేసిన
వ్యాఖ్యలు ఉత్కంఠగా మారాయి. “ఇమ్రాన్ ఖాన్, మీ రాజకీయాలు కుట్ర, తమాషాతో
ముగిశాయి. మీ తప్పుడు ఆజాదీ మార్చ్ 2014 లాంటి ఫ్లాప్ సీన్. ఇమ్రాన్ ఖాన్,
నవంబర్ 26 తమాషా ముగిసే తేదీ కాబట్టి మీ కోసం ఇది ముగిసింది” అని ఆమె
చెప్పారు. తన మద్దతుదారులు రావల్పిండికి చేరుకోవడానికి ఖాన్ నవంబర్ 26 గడువు
విధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ మర్రియం శనివారం తాను వ్యాఖ్యలు చేసినట్లు
ఆదివారం ఆమె విలేకరులతో చెప్పారు.