కుటుంబంలోని వ్యక్తులను శవాలుగా చూడాలని ఎవరూ అనుకోరు. కానీ టర్కీలో మాత్రం
కనీసం తమవారి శవాలైనా దొరకాలని బాధిత కుటుంబాలు కోరుకుంటున్నాయి. అనేక మంది
తమవారి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. సహాయక చర్యల్లో ఒకరో ఇద్దరో
బతికొస్తుంటే తమ వారు కూడా అలా వస్తారేమో అన్న ఆశతో ఎదురు చూసిన ప్రజలు
ఇప్పుడు మాత్రం కనీసం మృతదేహాలు దొరికినా చాలని కోరుకుంటున్నారు. వారికి
అంత్యక్రియలు చేయాలని ఎదురుచూస్తున్నారు.
కుటుంబంలోని వ్యక్తులను శవాలుగా చూడాలని ఎవరూ అనుకోరు. కానీ టర్కీ లో మాత్రం
కనీసం తమవారి శవాలైనా దొరకాలని బాధిత కుటుంబాలు కోరుకుంటున్నాయి. అనేక మంది
తమవారి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. సహాయక చర్యల్లో ఒకరో ఇద్దరో
బతికొస్తుంటే తమ వారు కూడా అలా వస్తారేమో అన్న ఆశతో ఎదురు చూసిన ప్రజలు
ఇప్పుడు మాత్రం కనీసం మృతదేహాలు దొరికినా చాలని కోరుకుంటున్నారు. వారికి
అంత్యక్రియలు చేయాలని ఎదురుచూస్తున్నారు. కుటుంబంలోని వ్యక్తులను శవాలుగా
చూడాలని ఎవరూ అనుకోరు. అనేక మంది తమవారి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. సహాయక
చర్యల్లో ఒకరో ఇద్దరో బతికొస్తుంటే తమ వారు కూడా అలా వస్తారేమో అన్న ఆశతో
ఎదురు చూసిన ప్రజలు ఇప్పుడు మాత్రం కనీసం మృతదేహాలు దొరికినా చాలని
కోరుకుంటున్నారు. వారికి అంత్యక్రియలు చేయాలని ఎదురుచూస్తున్నారు. కుటుంబంలోని
వ్యక్తులను శవాలుగా చూడాలని ఎవరూ అనుకోరు.
టర్కీ, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య 46 వేలు దాటగా ఇంకా అనేక మంది జాడ
తెలియడం లేదు. ఆచూకీ లభించని వారి వివరాలు ఇరుదేశాలు ప్రకటించడం లేదు. ఇంకా
అనేక మంది తమవారికి ఎదురుచూపులు చూస్తున్నారు. సహాయక చర్యల్లో ఒకరో ఇద్దరో
బతికొస్తుంటే తమ వారు కూడా అలా వస్తారేమో అన్న ఆశతో ఎదురు చూసిన ప్రజలు
ఇప్పుడు మాత్రం కనీసం మృతదేహాలు దొరికినా చాలని కోరుకుంటున్నారు. వారికి
అంత్యక్రియలు చేయాలని ఎదురుచూస్తున్నారు. సహాయక చర్యల్లో ఒకరో ఇద్దరో
బతికొస్తుంటే తమ వారు కూడా అలా వస్తారేమో అన్న ఆశతో ఎదురు చూసిన ప్రజలు
ఇప్పుడు మాత్రం కనీసం మృతదేహాలు దొరికినా చాలని కోరుకుంటున్నారు. వారికి
అంత్యక్రియలు చేయాలని ఎదురుచూస్తున్నారు. భూకంపం ధాటికి ఒక్క తుర్కియేలోనే
40వేలమందికి పైగా మృత్యువాత పడగా సిరియాలో 5వేల 8వందల మంది దుర్మరణం పాలైనట్లు
తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భూకంపం ధాటికి ఒక్క
తుర్కియేలోనే 40వేలమందికి పైగా మృత్యువాత పడగా సిరియాలో 5వేల 8వందల మంది
దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
శిథిలాల కింద చిక్కుకున్న వారు బతికే అవకాశం లేకపోవడం వల్ల సహాయక చర్యలు
ముగిస్తున్నట్లు తుర్కియే విపత్తు నిర్వహణ అధికారులు ప్రకటించారు.