అరసవిల్లి : అరసవల్లి ఆలయంలో రథసప్తమి వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి.
భాస్కరుని నిజరూప దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. అధికారుల తీరుపై అరసవల్లి
ఆలయంలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీల సేవలో దేవాదాయ శాఖ తరిస్తోంది.
దీంతో రూ.500 టికెట్ తీసుకున్న భక్తులకూ ఇక్కట్లు తప్పడం లేదు. వీఐపీలకు
మాత్రమే దర్శనం కల్పిస్తూ గంటల కొద్దీ క్యూ లైన్లను నిలిపేయటంతో ఈఓపై భక్తులు
ఆగ్రహం వ్యక్తం చేశారు.