అమరావతి : ఈ నెల 6వ తేదీన సీఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో
పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం,
11.15 గంటలకు కడప ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. 11.40 – 12.10 వరకు కడప అమీన్
పీర్ దర్గాలో జరగనున్న పెద్ద ఉర్సు ఉత్సవాలలో పాల్గొంటారు. 12.25 – 12.45 కడప
మాధవి కన్వెన్షన్ సెంటర్లో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె
మల్లిఖార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్లో పాల్గొంటారు. అనంతరం
మధ్యాహ్నం 1.30 గంటలకు కడప ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 2.40 గంటలకు
తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.