రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని
ఏలూరు : ప్రపంచ వ్యాప్తంగా శాంతి సందేశం అందించిన యేసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు జరుపుకునే పండుగ క్రిస్మస్ అని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని అన్నారు. ప్రపంచానికి శాంతి సందేశం అందించిన యేసు క్రీస్తు జీవితం ఎంతో గొప్పదని ఆళ్ల నాని అన్నారు. ప్రజలందరికి యేసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.