విజయవాడ : విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్
పుండ్కర్ గురువారం ప్రజాశక్తి నూతన సంవత్సర-2023 క్యాలెండర్ ను వారి వారి
చాంబర్ల నందు ఆవిష్కరించారు. వివిధ రకాల సీనరిస్ తో నూతన క్యాలెండర్ ను
తీసుకొచ్చిన ప్రజాశక్తి యాజమాన్యాన్ని ఈ సందర్భంగా మేయర్, కమిషనర్
ఆవిష్కరించారు. నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన మేయర్ మరియు కమిషనర్ కి
ప్రజాశక్తి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయన నరేంద్ర
కుమార్, కార్పొరేటర్ యరడ్ల ఆంజనేయ రెడ్డి, అదనపు కమీషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి
సత్యవతి, ప్రజాశక్తి యాజమాన్యo పాల్గొన్నారు.